Senior Journalist | PRO to @PawanKalyan & #Trivikram | Collaborating with premier film production houses | Media Strategist |

56
1,895
8,106
536,555
🙏💐
170
4,495
16,528
293,729
Celebrating the bond of love & protection ❤️ Happy #RakshaBandhan from Team #Thammudu4K! ✨ #ThammuduReRelease hits screens on Sep 2, 2025 🔥 Power Star @PawanKalyan #PreetiJhangiani #AditiGovitrikar #PAArunPrasad #RamanaGogula #SriVenkateswaraArtFilms #Thammudu
573
1,386
12,621
496,241
‘OG’ 👌
54
1,882
10,809
134,434
With ‘OG’
139
1,030
10,609
508,457
#OGTrailer 🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
211
1,677
9,062
324,332
ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఢిల్లీ ఎన్డీయే సమావేశంలో పాల్గొని, పద్మ విభూషణ్ చిరంజీవి గార్ని కలసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
207
2,656
8,371
348,736
Birthday Wishes To Our Chief Shri @PawanKalyan Garu 🙏💐
38
1,255
8,545
67,466
ఈరోజు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష
45
1,675
8,047
137,660
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న యువ నిర్మాత, సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ @PawanKalyan @NagaBabuOffl @vamsi84 @JanaSenaParty
11
1,925
7,672
95,370
11
1,385
7,497
83,510
Happy Birthday Shri @PawanKalyan Garu 🙏💐
21
1,165
7,356
54,576
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ప్రముఖ నటులు శ్రీ షాయాజీ షిండే గారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని శ్రీ షాయాజీ షిండే గారు ఇటీవల తెలిపి... శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన ఆలోచనలను పంచుకుంటానని అన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆయన మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయానికి వచ్చారు
36
1,554
6,952
368,619
నుదుటిన విభూది, తిలకం... చిరునవ్వులు చిందే అధరం... శ్రీ ⁦@PawanKalyan⁩ Garu
23
1,314
6,639
62,645
JSP Chief Shri @PawanKalyan Garu 🙏💐
25
1,056
5,899
47,906
With ‘POWER‘ Music...🙏
27
987
5,776
53,855
It’s only getting bigger 💥💥 #OG mania doubles up with @MusicThaman raising the bar 🔥🔥🔥 #TheyCallHimOG
19
973
5,805
34,017
‘OG’ CONCERT : డ్రోన్ దృశ్యాలు
13
1,092
5,785
45,590
115
904
5,475
199,276
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్
22
1,530
5,367
123,063
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సోమవారం ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమావేశమైన నిర్మాత శ్రీ దిల్ రాజు గారు
7
1,220
5,437
45,436
When cyclone strikes… Bow down to the tide… When #OG comes you run and hide!! 252Cr+ Worldwide Gross in 4 days 🔥 #BoxOfficeDestructorOG #TheyCallHimOG
17
1,155
5,531
48,967
మెగా 'పవర్' స్టార్
41
875
5,374
226,578
It all comes full circle and this is a POWER PACKED MOMENT for the #Kingdom family receiving wishes from the man himself 💥💥 Team had the privilege of meeting @PawanKalyan garu today on the sets of #UstaadBhagatSingh where he graciously conveyed his best wishes to the entire team 🤗❤️ @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @NeerajaKona @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic
34
1,193
5,238
65,740
'POWER - STAR'
13
996
5,159
36,487
The #OG Reunion 🔥🔥 Ace cinematographer @DOP007 met @PawanKalyan Garu today in Madurai and it’s all smiles ❤️❤️ HIS PRESENCE and THE VISUAL combo are set to make us all go bonkers with #OG 💥💥 #TheyCallHimOG #FireStormIsComing
16
1,242
5,076
47,667
#PawanKalyan is watching the final trailer cut now 💥💥 #HariHaraVeeraMallu
47
1,117
5,099
148,712
‘ధర్మాగ్రహం‘
14
853
5,048
52,635
కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ⁦@PawanKalyan
19
1,123
4,903
33,493
ధర్మ పరిరక్షణ.... ప్రజా క్షేమం... సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
25
1,562
4,753
82,823
‘OG’ Releasing Tomorrow 🔥🔥🔥
70
619
4,949
75,713
BLOCKBUSTER “OG” SUCCESS CELEBRATIONS happening TODAY. Director Sujeeth, Actress Priyanka Mohan, Actor Arjun Das, Music Director Thaman, Producer DVV Danayya garu and others will be gracing the celebrations. Date & Time: 3:00 PM Today
34
1,249
4,902
71,530
No matter how many times you watch the GOOSEBUMPS only amplify………💥💥💥 Seeing the CUTOUT of @PawanKalyan on screen itself is an adrenaline rush 😭🔥 This team’s love for #OG is 🙏🏻🔥 #TheyCallHimOG
13
754
4,864
37,979
Sweetest Memory (12-6-24)
43
609
4,580
40,231
POWER STORM Reporting in theatres from 12th Jan, 2022! ⚡🌪 #BheemlaNayak taking charge this Sankranthi at theatres near you!🔥
70
1,618
4,467
This is how my New Year kicked off ‼️ Met our Powerstar 🌟 and our @JanaSenaParty Chief Shri @PawanKalyan garu #Trivikram garu A positive start indeed 💥💥 #Hello2021
25
1,616
4,396
Kannada Superstar Sri Kichcha Sudeep meets JanaSena Chief Sri Pawan Kalyan at his office in Hyderabad Today morning.They indulged in a cordial discussion over various topics ranging from movies to contemporary topics for about an hour. @PawanKalyan @KicchaSudeep
23
1,281
4,471
This is how my New Year kicked off ‼️ Met our Powerstar 🌟 and our @JanaSenaParty Chief Shri @PawanKalyan garu A positive start indeed 💥💥 #Hello2021
39
1,099
4,439
🙏
6
549
4,543
30,128
‘OG‘
10
705
4,478
38,433
''WAR" One Side ...!
439
1,139
4,414
751,465
Get your excitement glasses on, as we have an update for you about our most eagerly awaited, #PSPK27 at 12:30 PM, TOMORROW! Stay Tuned! Powestar @PawanKalyan @DirKrish @venupro #MegaSuryaProduction
48
4,733
4,151
బ్రేకింగ్ న్యూస్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
44
1,387
4,292
99,388
12:00 AM Tonight 💥💥
99
1,346
4,185
#OGTrailer day 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
21
612
4,444
63,929
tomorrow at 10:08 AM. #OGTrailer #OG #TheyCallHimOG.
18
601
4,438
75,189
శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు - jsp chief Shri @PawanKalyan
17
1,281
4,179
On Duty
146
336
4,193
126,952
Drone Visuals from yesterday.. #JanasenaForVizag
8
860
4,339
Netthuruku Marigina Hungry Cheetah Shatruvunu Yenchithe Modalu Veta…🔥🔥🔥 The #HungryCheetah is leaving no stone unturned 💥 and has smashed the all-time fastest 1️⃣0️⃣0️⃣K to 5️⃣0️⃣0️⃣K+ likes and trending at the top in the #OG's position 😉🔥 #TheyCallHimOG @PawanKalyan #Sujeeth @priyankaamohan @MusicThaman @dop007 @DVVMovies #FireStromIsComing #HBDPawanKalyan
10
1,266
4,128
50,934
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖపై సమీక్ష
15
936
4,124
48,159
Washi Yo Washi: Power Star Pawan Kalyan’s Surprise Song Sets the Internet Ablaze! Fans Celebrate the Mega Treat from Team OG
16
726
4,269
45,620
Our Kanmani @priyankaamohan in conversation with the print & web media ❤️ Expressing her joy of being part of #OG, she revealed the energy and madness behind the film 💥💥 #TheyCallHimOG @pawankalyan @sujeethsign @musicthaman@DVVMovies
5
739
4,275
60,898
ఆడు మగాడ్రా బుజ్జీ...🙏
12
847
4,067
46,914
28.03.25 🦅

ALT Hari Hara Veera Mallu Warrior GIF

143
1,398
4,070
221,233
Director Krish, Producer Am.Ratnam A fabulous weekend of preparation & productivity with #HariHaraVeeraMallu
18
1,014
3,957
స్వచ్ఛమైన నవ్వు స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన పరిపాలన శ్రీ @PawanKalyan గారు
18
786
4,108
32,435
పవన్ కళ్యాణ్-సుజీత్ ల యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ నుండి ఫస్ట్ గ్లింప్స్ హంగ్రీ చీతా విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ డ్రామా 'ఓజీ' కోసం దర్శకుడు సుజీత్ తో చేతులు కలిపారు. ఆస్కార్ గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్‌ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ చిత్రం నుండి ఈ రోజు అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేశారు. దర్శకుడు సుజీత్, స్వరకర్త ఎస్ థమన్, నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి అభిమానులతో కలిసి గ్లింప్స్ ని వీక్షించారు. పెద్ద తెరపై తమ అభిమాన హీరోని చూడటం కోసం అభిమానులు తరలిరావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరిచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హంగ్రీ చీతా నటుడు అర్జున్ దాస్ వాయిస్‌ఓవర్‌తో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది. “పదేళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాను గుర్తుందా?. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అదొక భయంకరమైన రక్తపు స్నానం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే.. అతను సైతాను అవుతాడు" అంటూ ఒక్క డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపిస్తూ, ఓజీ చిత్రం యాక్షన్ ప్రియులను కనువిందు చేయనుంది. స్లో-మోషన్ షాట్‌లు, స్టైలిష్ సినిమాటోగ్రఫీ, బలమైన కథా నేపథ్యం, ఎస్ థమన్ అద్భుతమైన సంగీతంతో పవన్ కళ్యాణ్‌కి అభిమానిగా దర్శకుడు సుజీత్ అందించే సంపూర్ణ నివాళిగా ఈ సినిమా నిలవనుంది. ఈ 99 సెకన్ల గ్లింప్స్ ఇంకాసేపు ఉంటే బాగుండు అనే భావనను మనకు కలిగిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. పాన్-ఇండియన్ స్థాయి గల భారీ తారాగణం యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ, క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తూ ఓజీ ని గొప్ప చిత్రంగా తీర్చిదిద్దుతున్న దర్శకుడు సుజీత్ ప్రతిభ పట్ల నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్‌ జోడిని తెరపై చూడటానికి ప్రేక్షకులు కూడా అంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
26
911
3,942
53,007
*బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు* •వినూత్న ఆవిష్కరణను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు •రూ. లక్ష ప్రోత్సాహకం అందజేత అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు. విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. శ్రీ @PawanKalyan గారు
19
1,257
4,000
49,087
హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శ్రీ @PawanKalyan గారితో @venupro సినీప్రియులు విజువల్ ఫీస్ట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి... వీరమల్లు వీరోచిత విన్యాసాలు విభ్రమ కలిగిస్తాయి.
43
675
3,964
46,769
శ్రీ కృష్ణ గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి - jsp Chief ⁦@PawanKalyan
1,034
3,800
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి... మన్ననలు పొందాలి -jsp Chief Shri @PawanKalyan
787
3,761
33,592
Power Star Pawan Kalyan, Harish Shankar, Mythri Movie Makers Ustaad Bhagat Singh Massive Schedule Begins On September 5th Power Star Pawan Kalyan and director Harish Shankar together delivered one of the all-time blockbusters in the industry with their first movie together- Gabbar Singh. The blockbuster combo is back with another special movie Ustaad Bhagat Singh being made prestigiously under the banner of Mythri Movie Makers with Naveen Yerneni and Y Ravi Shankar producing it. Here comes rejoicing news. The film’s massive schedule begins on September 5th. In this lengthy schedule, the team will shoot crucial sequences with Pawan Kalyan and others taking part in it. Art director Anand Sai and his team constructed a huge set for this schedule. Sreeleela is the leading lady in the film which has music by Devi Sri Prasad, while Ayananka Bose is the cinematographer Chota K Prasad is the editor. Stunt director duo Ram-Lakshman choreographs the action sequences.
26
718
3,774
102,205
నడచి మంగళగిరి చేరుకోవాలని శ్రీ Pawan Kalyan గారి నిర్ణయం 🔥
8
987
3,795
64,856
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ బారినపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు
126
868
3,909
129,610
Power Star @PawanKalyan garu has begun dubbing for the #OG at a Hyderabad - studio
45
760
3,848
104,474
#VakeelSaab Success Celebrations and Press Meet
8
1,008
3,692
#PSPK27 Update: Shooting happening in specially assembled sets that resemble 17th century dynasties High octane action episodes are being shot. 👍
52
1,133
3,637
మార్పు మొదలైంది ఈ క్షణం నుంచే....! శ్రీ @PawanKalyan గారు
24
594
3,783
32,346
పదేళ్ల క్రితం బాంబే లో వచ్చిన తుఫాన్ గుర్తుందా...? అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ...వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాను కడగలేక పోయింది. It Was A Freaking Blood Bath అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే..... Salaa Shaitan bhi gabra jayega
24
811
3,648
62,116
క్వారంటైన్ లో శ్రీ పవన్ కల్యాణ్ గారు
76
1,193
3,637
#VakeelSaab Promotion Starts
12
1,089
3,576
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమైన శ్రీ షాయాజీ షిండే గారు
25
1,039
3,590
231,481
"అన్నయ్య - తమ్ముడు"
6
893
3,589
30,556
అసెంబ్లీ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఫొటోలు తేయించుకొనేందుకు ఉత్సాహం చూపారు. వారిని నవ్వుతూ పలకరించి ఫొటోలు ఇచ్చారు shri @PawanKalyan Garu 🙏
7
725
3,659
23,969
Gracious pics of POWERSTAR @PawanKalyan garu with Charming #𝐕𝐚𝐫𝐮𝐧𝐋𝐚𝐯 😍 at last night's engagement ceremony✨ @IAmVarunTej @Itslavanya #VarunTej #LavanyaTripathi
38
1,148
3,538
79,902
HIS voice. OUR celebration. ❤️ piped.video/0MfMztBIeKY Have a blasting experience 🎧 #WashiYoWashi #OG #TheyCallHimOG
4
680
3,678
26,234
‘OG‘ Update: 🎹🎼🎤🎶 Coming Soon….👍👌
106
874
3,623
94,908
మెగా 'పవర్' స్టార్
4
533
3,603
20,509
𝐁𝐢𝐠𝐠𝐞𝐫 𝐚𝐧𝐝 𝐇𝐮𝐧𝐠𝐫𝐢𝐞𝐫 𝐭𝐡𝐚𝐧 𝐞𝐯𝐞𝐫! 🔥 #TheyCallHimOG Glimpse dominates the @YouTubeIndia landscape 😎 with over 1️⃣6️⃣ Million+ Real Time views and a record-breaking 7️⃣3️⃣0️⃣K+ likes in 24 hours 🤘🏻 #HungryCheetah piped.video/7Y5q41D8_hs @PawanKalyan #Sujeeth @priyankaamohan @MusicThaman @dop007 @NavinNooli @DVVMovies #FireStromIsComing
11
1,125
3,486
36,381
మేజర్’ చిత్ర బృందానికి అభినందనలు jsp chief Shri @PawanKalyan
4
737
3,459
‘OG’ Shooting shuroo…
35
978
3,441
66,662
Here is the 'Sep 2nd' Logo to celebrate 50th Birthday of our JanaSenani @PawanKalyan in Advance !!! #AdvanceHBDJanaSenani
17
4,641
3,467
నవతరానికి యుద్ధ కళలు... సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం -Janasenaparty chief Shri @PawanKalyan
5
992
3,444
•కాకినాడ జిల్లా కలెక్టర్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్
19
738
3,614
51,309
Power Star @PawanKalyan garu @RanaDaggubati @saagar_chandrak @vamsi84 @MusicThaman @SitharaEnts Production No 12 Shoot will be starting very soon
19
727
3,411
Deputy Cm Sri ⁦@PawanKalyan⁩ Garu at camp office
9
776
3,413
41,649
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గార్ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి.
27
1,165
3,342
జగ్గయ్యపేట దాటిన తరవాత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నిలిపివేసిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు, శ్రేణులు
18
1,347
3,332
189,482
*యాగ ఫల సిద్ధిరస్తు..!* •జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని యాగశాలను సందర్శించిన సినీ ప్రముఖులు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న భగవద్గీత శ్లోక వాక్కు ప్రకారం ధర్మ రక్షణ... ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన యాగ క్రతువులో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు సోమవారం పాలు పంచుకున్నారు. మైత్రి మూవీస్ నుంచి శ్రీ వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ నుంచి శ్రీ డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ నుంచి శ్రీ ఏఎం రత్నం, ఎస్వీసీసీ నుంచి శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి శ్రీ వివేక్ కూచిభొట్లతోపాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకులు శ్రీ హరీష్ శంకర్ లు యాగశాలకు విచ్చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించారు. యాగక్రతువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని అభిలషించారు. అక్కడే ఉన్న రుత్వికులతో యాగ విశిష్ఠత ను అడిగి తెలుసుకున్నారు. మహా యాగ నిర్వహణా నిమిత్తం వేద మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల వద్ద ఉంచిన మంత్ర కళశాలకు నమస్కరించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. *వారాహిపై సమర సాహసి* యాగశాలలో శాస్త్రోకంగా పూజల అనంతరం నిర్మాతలు, దర్శకుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. కార్యాలయంలోనే ఉన్న వారాహి రథం గురించి అడిగారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారందరినీ వారాహి రథం వద్దకు తీసుకెళ్లారు. వారాహి ప్రచార రథం వివరాలు తెలిపారు. వారాహి రథం లోపలికి తీసుకెళ్లి చూపించారు. విజయాలనందించే వారాహి రథంపై సమరాన్ని ఆరంభించే సాహసి వస్తున్నాడని, ఆయనకు విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. *నవశకానికి నాంది పలికే యాత్ర* ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే గొప్ప యాత్ర కావాలన్నారు. ప్రజా క్షేమం కాంక్షిస్తూ చేస్తున్న యాగక్రతువులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, యాత్ర సైతం రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లోనే రాణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచిపోలేని నాయకుడు కావాలంటూ యాత్రకు సంసిద్ధమవుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శుభాభినందనలు తెలిపారు.
8
1,092
3,321
43,844
Power Star ✅Shri Pawankalyan Garu 👌
27
548
3,352
28,230
Get Ready for Power-Packed celebrations this Maha Shivaratri! 🔥 First Look with the Title & a Small glimpse of #PSPK27 will be unveiled on 11th March! 💫🤩 Power Star @PawanKalyan | @DirKrish | #AMRatnam | @mmkeeravaani | #ADayakarRao | @MegaSuryaProd
66
1,662
3,282
Jsp Chief Shri ⁦⁦@PawanKalyan⁩ at Pithapuram
7
570
3,333
23,872
#Gangubai @aliaa08 wishes Powerstar @PawanKalyan Garu &Team #VakeelSaab for the release.
32
1,044
3,283